Saturday, 01 August 2026 03:18:33 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

బహుజన రాజ్య స్థాపనే లక్ష్యం: బీఎస్పీ జిల్లా సమీక్షా సమావేశంలో పిలుపు

Date : 11 May 2026 06:24 PM Views : 639

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వాక ట్రస్ట్ ప్రాంగణంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం ఘనంగా నిర్వహించబడింది. జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జిలు కాదాసి రవీందర్, వరికిల్ల మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.మంచిర్యాల జిల్లాలోని ప్రతి గ్రామంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, బహుజన రాజ్య స్థాపన కోసం కార్యకర్తలు నడుం బిగించాలని నాయకులు పిలుపునిచ్చారు,ఈ నెల 13వ తేదీన జరగనున్న వరంగల్ జోన్-2 సమీక్షా సమావేశానికి జిల్లా, నియోజకవర్గ కమిటీల నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరిన బండారి రాజ్‌కుమార్కు నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జిలుగా బండారి రాజ్‌కుమార్, పులాల రమేష్‌లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ నాగుల కిరణ్ బాబు, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాగం శ్రీనివాస్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.బహుజన బంధువులారా ఏకం కండి.. రానున్నది ఏనుగు ప్రభుత్వమే!" అని నాయకులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: