Friday, 31 July 2026 09:02:21 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి

Date : 28 July 2026 05:21 PM Views : 203

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలంలోని ఇందారం గని లో మంగళవారం మైనింగ్ సూపర్వైజర్ పై దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన ఇంజనీర్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కార్మికులు ప్రాజెక్టు మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు.భూగర్భ గనిలో విధులు నిర్వహిస్తున్నసూపర్వైజర్ పై అకారణంగా. దుర్భాషలాడుతూ,అసభ్య పదజాలంతో అనుచితంగా వ్యవహరించిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ,ఇకమీదట ఏ ఒక్క కార్మికుడి తో కూడ ఇలా ప్రవర్తించకుండా బుద్ధి చెప్పాలని ఇందారం గని లో మైనింగ్ స్టాఫ్ సభ్యులు,ఇతర ఉద్యోగులు కలిసి నిరసన వ్యక్తం చేసి గ్రూప్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం.నాగన్న కి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో మైనింగ్ స్టాఫ్ సభ్యులు అన్వేష్ రెడ్ది,రమణ కుమార్,చుంచు వెంకటేష్,శెట్టి శంకరయ్య,తోట వేణు,శ్రీనివాస్,బద్రి ప్రవీణ్,రవీందర్,నరేష్,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

GAJULA SADANANDAM

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: