Saturday, 01 August 2026 03:28:46 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మైనర్ బాలికపై అత్యాచారం,వేధింపులు

యువకుడి అరెస్ట్.

Date : 21 April 2026 05:06 PM Views : 98

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన స్వామి అనే యువకుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెన్నూర్ పట్టణ సీఐ తెలిపారు.స్వామి అనే నింధితుడు అదే గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి,పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.అనంతరం కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను వివాహం చేసుకుని, శారీరక,మానసిక వేధింపులకు గురిచేసి ఇంటి నుండి గెంటివేశాడు. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి,నిందితుడిని అరెస్ట్ చేసారు. మైనర్ బాలికలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా,వారిపై రౌడీ షీట్ కూడా తెరుస్తామని సీఐ హెచ్చరించారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :