Saturday, 01 August 2026 03:38:24 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు రూ.30లక్షల బీమా

Date : 05 July 2026 04:26 PM Views : 174

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: సింగరేణి విశ్రాంత కార్మికుల ఐకమత్యం, నిరంతర పోరాటం ఫలితంగానే విశ్రాంత ఉద్యోగులకు రూ.30 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య తెలిపారు. ఈ బీమా పథకం విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే కీలక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.ఎస్బీఐ, యూనియన్ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. బీమా సౌకర్యం పొందేందుకు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి విశ్రాంత ఉద్యోగి ఈ పథకంలో నమోదు చేసుకొని ప్రభుత్వ కల్పించిన భద్రతను వినియోగించుకోవాలని వెంకటయ్య కోరారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :