Saturday, 01 August 2026 03:40:40 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలి

గాదె సత్యం

Date : 10 July 2026 03:41 PM Views : 96

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల కార్పొరేషన్ పరిధ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు గాదె సత్యం ఆధ్వర్యంలో నాయకులు కమిషనర్‌ను కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్ పరిధిలో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సత్తార్, మాజీ కౌన్సిలర్లు తోట తిరుపతి, పోరెడ్డి రాజు, నాయకులు ఓడ్నాల రవీందర్, పడాల రవీందర్, బల్లికొండ రమేష్, జాడి భానుచందర్, జక్కం జగన్, బొడ్డు పద్మ, పుప్పాల స్వర్ణాకర్, కుందరపు రమేష్, నక్క తిరుపతి, జావిద్, రామగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: