Saturday, 01 August 2026 01:24:31 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

టి ఎస్ టి డబ్ల్యూ టి యు నాయకులు రెండు వివాహ వేడుకలకు హాజరు

Date : 13 May 2026 06:45 PM Views : 670

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణా రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం (టి ఎస్ టి డబ్ల్యూ టి యు) రాష్ట్ర అధ్యక్షుడు గుగ్లోత్ రాములు నాయక్ నేతృత్వంలో సంఘం నాయకులు ఉట్నూర్‌లో జరిగిన రెండు వివాహ వేడుకలకు హాజరయ్యారు. స్టార్ ఫంక్షన్ హాల్‌లో టి ఎస్ టి డబ్ల్యూ టి యు రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ పిఎస్‌హెచ్‌ఎం మడావి లక్ష్మణ్ కుమార్తె వివాహం; చత్రు నాయక్ ఫంక్షన్ హాల్‌లో టి ఎస్ టి డబ్ల్యూ టి యు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ శివాజి కుమార్తె వివాహం జరిగాయి.రెండు కార్యక్రమాలకు టి ఎస్ టి డబ్ల్యూ టి యు పిజి హెడ్‌మాస్టర్ ఫోరమ్ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు పూర్కా ఉద్దవ్, టి ఎస్ టి డబ్ల్యూ టి యు జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు కోర్వేత మనోహర్, చాహకటి శ్యాంరావ్, జాదవ్ కపిల్ కుమార్, చౌహన్ నెహ్రు, పవార్ రవీందర్, జాదవ్ రవీందర్ తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :