Friday, 31 July 2026 09:05:51 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​మందమర్రిలో ఈ ఆదివారం ఉచిత భారీ వైద్య శిబిరం: మంచిర్యాల 'ఆరోగ్య హాస్పిటల్' ఆధ్వర్యంలో ఏర్పాట్లు

Date : 13 May 2026 05:49 PM Views : 10444

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మంచిర్యాలలోని ప్రముఖ ఆరోగ్య హాస్పిటల్ (మల్టీ స్పెషాలిటీ, ట్రామా & క్రిటికల్ కేర్) వారి ఆధ్వర్యంలో ఈ ఆదివారం భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.స్థానిక సింగరేణి స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించబడే ఈ శిబిరం ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు కొనసాగుతుంది. ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, సలహాలు అందజేయనున్నారు.ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు అందుబాటులో ఉంటారు: ​డా॥ బి. భరత్ (MBBS, MD) – జనరల్ ఫిజీషియన్ ​డా॥ ఎం. రాజేష్ కుమార్ (MBBS, MS) – జనరల్ & లాప్రోస్కోపిక్ సర్జన్ ​డా॥ మోర వెంకటేశ్వర్లు (MBBS, DNB) – అనస్థీషియా & క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ​డా॥ కె. ప్రియాంక (MBBS, D.G.O) – ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణులు & ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ వేదిక: సింగరేణి స్కూల్ గ్రౌండ్, మందమర్రి. ​తేదీ & సమయం: ఈ ఆదివారం, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు. ​హస్పిటల్ చిరునామా: డొమినోస్ పిజ్జా స్టోర్ పక్కన, బెల్లంపల్లి రోడ్, మంచిర్యాల. ​అత్యవసర సేవల కోసం: 7993 301 302. ​మందమర్రి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ మెడికల్ క్యాంప్‌కు అందరూ ఆహ్వానితులే.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :