Saturday, 01 August 2026 01:02:52 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

పదో తరగతిలో 98% ఫలితాలు

గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల విజయానికి సన్మానం

Date : 29 April 2026 07:27 PM Views : 87

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 98 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణా గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (టీఎస్‌టీడబ్ల్యూటీయూ) జిల్లా కార్యవర్గం బుధవారం డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి, పిఎంఆర్‌సి ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్‌లను శాలువాలతో సన్మానించారు. పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కృషికి సంఘం అభినందనలు తెలిపింది.జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్ మాట్లాడుతూ ఈ ఫలితాలు గిరిజన విద్యకు శుభసూచకమని, రాబోయే కాలంలో జిల్లా ఆశ్రమ పాఠశాలలను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: