Sunday, 02 August 2026 02:08:45 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో బీఎస్పీ ఘన నివాళులు

Date : 02 June 2026 03:08 PM Views : 144

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీఎస్పీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు: నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న బహన్ కుమారి మాయావతి యూపీ అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా బీఎస్పీకి చెందిన 21 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌లో తెలంగాణకు పూర్తి మద్దతు ప్రకటించారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన బీఎస్పీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటుకు అండగా నిలిచింది.రాజ్యాంగాన్నే మేనిఫెస్టోగా భావించే బీఎస్పీతోనే బహుజనుల అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ జిల్లా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామిళ్ళ మురళి, ఉపాధ్యక్షులు బోయినపల్లి సంతోష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు గాజుల శంకర్ (చెన్నూరు), దాగం శ్రీనివాస్ (బెల్లంపల్లి), బండారు రాజ్ కుమార్ (మంచిర్యాల), నాయకులు ఎండీ మతిన్ ఖాన్, కుమ్మరి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: