వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలో అంగడిబజార్ 21 వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న పిరీల మసీదు (ఆశిర్ ఖానా) కొరకు పీరీల మసీదు పెద్దమనిషి ఎండీ జమీల్ కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మంచిర్యాల జిల్లా కుర్మా సంఘం అధ్యక్షులు గుంట శ్రీశైలం పీరీల మసీదు నిర్మాణ ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు అందజేశారు.అంకం రాజ్ కుమార్,చేగొండ శంకరయ్య,కత్తి రమేష్, తదితరులు,పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం