Sunday, 02 August 2026 04:18:31 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రిలో శాఖాహార ఆవశ్యకతపై భారీ అవగాహన ర్యాలీ

Date : 01 July 2026 04:29 PM Views : 63

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణంలో శాఖాహార ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆచార్య శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామన్ కాలనీ, మార్కెట్ ప్రాంతం వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న శాకాహార ప్రియులు "జీవహింస వద్దు – శాఖాహారం ముద్దు", "పశువుల రక్షణే మానవాళికి రక్షణ", "శాఖాహారమే సంపూర్ణ పోషకాహారం" వంటి నినాదాలతో కూడిన ఫ్లెక్స్‌లు, ఫ్లిప్ కార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ, జీవహింస కారణంగా భవిష్యత్తులో మానవాళి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా శాఖాహారం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని తగ్గించి శాఖాహారాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ అవగాహన ర్యాలీలో పట్టణానికి చెందిన శాకాహార ప్రియులు, పలువురు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: