Sunday, 02 August 2026 01:52:36 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

నేడు మంచిర్యాలకు మంత్రి జూపల్లి

Date : 11 July 2026 12:28 PM Views : 76

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. మంత్రి ఆకస్మిక పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. పాత మంచిర్యాల 14వ డివిజన్‌లో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా, వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో మంత్రి పాల్గొని పార్టీ కార్యక్రమాలు, స్థానిక అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: