Saturday, 01 August 2026 01:24:16 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

Date : 06 July 2026 04:00 PM Views : 80

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : లక్షెట్టిపేట గురుకుల జూనియర్ కళాశాలలో నేడు స్పాట్ అడ్మిషన్లు అర్హులైన విద్యార్థినులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని టీజీఎస్ఈడబ్ల్యూఆర్ఎస్/జూనియర్ కళాశాల (బాలికలు)లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం సోమవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల డీసీవో కోటూరి రామకళ్యాణి తెలిపారు. ఆసక్తి గల అర్హులైన విద్యార్థినులు మధ్యాహ్నం 12 గంటలలోపు తమ దరఖాస్తులను కళాశాలలో సమర్పించాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు చేపట్టి, ఎంపికైన విద్యార్థినులకు వెంటనే ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ అరుదైన అవకాశాన్ని అర్హులైన విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం కోరింది.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :