Saturday, 01 August 2026 03:37:41 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు....

Date : 11 July 2026 07:15 AM Views : 105

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్ అన్నారు. గురువారం మండలంలోని చిర్రకుంట గ్రామంలో సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబుతో కలిసి గ్రామ సంఘ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినట్లయితే దేశం అభివృద్ధి చెందినట్లేనని,దేశంలోని గ్రామాల అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరు తమ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. అంతకుముందు చిర్రకుంట గ్రామస్తులు మంగళహారతులు,భాజా భజంత్రీలతో వీరికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అనిల్ లతోపాటు బిజెపి కార్యకర్తలు మరియు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

KUNDARAPU. ANIL

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :