Saturday, 01 August 2026 03:18:01 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

అమెరికాలో రికార్డు సృష్టించిన శ్రీవారి లడ్డూ వేలం

Date : 06 July 2026 11:29 AM Views : 225

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అమెరికాలో శ్రీవారి భక్తి వైభవం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అలెన్ నగరంలోని రాధాకృష్ణ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి లడ్డూ వేలంలో భక్తుడు వెంకట రమణ ఏకంగా 7,77,777 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.7.4 కోట్లు) వెచ్చించి లడ్డూను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించారు. ఈ అపూర్వ ఘటనతో ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగగా, భక్తుల విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలిచింది. శ్రీవారి ప్రసాదం కోసం కోట్ల రూపాయలు వెచ్చించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఈ వేలం ఆధ్యాత్మిక చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: