Saturday, 01 August 2026 03:23:04 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రిలో ఘనంగా మొహర్రం వేడుకలు

త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక- మొహర్రం

Date : 26 June 2026 07:58 PM Views : 208

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ​మందమర్రి, జూన్ 26:పట్టణంలో మొహర్రం వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, అలంకరించిన పీరీలను దర్శించుకున్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ భక్తులు సంతాపం ప్రకటించారు. పీరీలకు షర్బత్, మలీదా, దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు, మున్సిపల్ అధికారులు, పీర్ల గుండాల కమిటీ సభ్యులు ముందస్తుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: