Sunday, 02 August 2026 04:04:00 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మానవత్వాన్ని చాటుకున్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు

అనారోగ్యంతో మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబానికి పరామర్శ

Date : 30 April 2026 02:44 PM Views : 282

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని దీపక్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ దుర్గం రవి అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు మృతుడి నివాసానికి చేరుకుని రవి భౌతికకాయానికి ఘన నివాళులర్పించారు.సాధారణ రాజకీయ నాయకుడిలా కాకుండా, ఒక అన్నగా రవి అంతిమ యాత్రలో పాల్గొన్న నల్లాల ఓదెలు స్వయంగా పాడ మోసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అంతిమ యాత్ర పొడవునా డప్పు కొడుతూ రవికి గౌరవప్రదంగా వీడ్కోలు పలికారు. ఓదెలు ఈ చర్య స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ ఆర్థిక సాయం కింద 10,000 రూపాయల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు రవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: