Saturday, 01 August 2026 01:07:10 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మంచిర్యాలలో రాష్ట్రస్థాయి నృత్య పోటీలు

Date : 28 June 2026 07:52 PM Views : 585

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను గుర్తించి, వారి కలలను సాకారం చేసే దిశగా తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సహించాలని మహిళా కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షురాలు, కార్పొరేటర్ పెంట రజిత అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని ఎంఎన్‌సీఎల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి నృత్య పోటీలను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా సినీ, సాంస్కృతిక, జానపద విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సుమారు 350 మంది యువ కళాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలను అభినందించిన రజిత, కళలను ప్రోత్సహించడం ద్వారా భావి తరానికి గొప్ప అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు మధు, సంతోష్, టెక్నో శ్రీధర్, లక్ష్మణ్‌తో పాటు సీనియర్ కళాకారుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :