వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడలో నిర్వహించిన జనగణన-2027 సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని తన కుటుంబ వివరాలు నమోదు చేశారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మధూకర్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి,వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద సంతోష్, టీపిబిఓ ప్రీతం పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం