Saturday, 01 August 2026 01:18:48 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సీతాగింది గ్రామంలో హార్ ఘర్ జల్ జల్ జీవన్ మిషన్ గ్రామ సభ

గ్రామ సభలో మాట్లాడుతున్న సర్పంచ్ బాపూజీ

Date : 21 July 2026 03:23 PM Views : 172

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సిర్పూర్ యూ మండలం సీతాగింది గ్రామపంచాయతీ గ్రామసభ నిర్వహించారు గ్రామంలో నీటి నిల్వ చేయాలి వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు రాకుండా చైడలి మనం పరిశుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యానికి కాపాడాలని అన్నారు గ్రామంలో ప్రజలు మాకు ఎల్లప్పుడూ మాకు సహకారం అందించాలి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించాలి గ్రామ సభలో సర్పంచ్ కోట్నక్ బాపూజీ.మిషన్ భగీరథ ఎఈ ప్రశాంత్ కార్యదర్శి కబ్లే భీంరావు గ్రామ పటేల్ బారిక్ రావు మోతీరం ఓంకార్ ననేశ్వర్ రవీందర్ తదితరులు అంగన్వాడీ ఆశ వర్కలు గ్రామస్థులు పాల్గొన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :