Friday, 31 July 2026 09:09:33 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

బిజెపి జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్

Date : 22 July 2026 08:05 PM Views : 26

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : పార్లమెంటులో సాక్షాత్తు నీట్ ప్రశ్న పత్రం లీకేజీ విషయంలో చర్చ జరపడానికి సిద్ధమని ఒక ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వినకుండా అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించే ప్రధానమంత్రి ఇంటి ముందు. ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరీ వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు.నిన్న ప్రధాని నివాస గృహం ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినందుకు నిరసనగా నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చిత్రపటాన్ని మంచిర్యాల ఐబీ చౌరస్తాలో దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా హైదరాబాదులో నిరసన వ్యక్తం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ని రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం యొక్క అణిచివేత విధానానికి నిదర్శనమని ఆయన అన్నారు పార్లమెంట్ సభ్యులు వంశీ దేశ ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం పిరికి వ్యక్తి అని సంబోధించడం నీట్ పేపర్లు అమ్ముకున్నాడని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు ఈ దేశాన్ని ప్రగతి పథం లో నడిపిస్తున్న దేశ ప్రధానిని విధ్వంసం సృష్టించే వ్యక్తిగా చిత్రీకరించడం వంశీ యొక్క రాజకీయ పరిణితి లేదన్న విషయాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు గతంలో మీ నాయన ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు మోడీ విధ్వంసం మీకు కనబడలేదా అని ఆయన ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అమ్మిరి శెట్టి రాజ్ కుమార్ పెద్దపల్లి పురుషోత్తం ఆంజనేయులు పట్టి వెంకటకృష్ణ పచ్చ స్వప్న రాణి మోతే సుజాత ప్రేమ్ సింగ్ పానుగంటి మధు వైద్య శ్రీధర్ మేరడగొండ శ్రీనివాస్ బొట్ల సత్యం శతరుణ్ సింగ్ బుద్ధారపు రాజమౌళి గుండా రాజబాబు రాకేష్ రేణు గందె శ్రీనివాస్ ముల్కళ్ళ కుమార్ ఇప్ప సురేష్ ఆడపు కుమారస్వామి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: