Saturday, 01 August 2026 01:21:49 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఘనంగా ముగిసిన శ్రీ ఊరు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

Date : 07 July 2026 01:46 PM Views : 408

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని 14వ వార్డు, కన్యాలబస్తీలో వెలిసిన శ్రీ ఊరు పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ముగిశాయి.ఈ నెల 03-07-2026 (శుక్రవారం) నుండి 05-07-2026 (ఆదివారం) వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారం (05-07-2026) ఉదయం 8:05 గంటలకు శతభిష నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆలయంలో:శ్రీ ఊరు పోచమ్మ తల్లి,పోతరాజు,జోడు నాగ దేవతల,విగ్రహాలను అర్చకులు చిమిరాల శ్రీనివాస చార్యులు వేదమంత్రాల నడుమ, శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఈ మూడు రోజుల పాటు జరిగిన విశేష పూజలు, హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో కన్యాలబస్తీ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :