Friday, 31 July 2026 09:04:07 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఫేక్ ప్రచారాలపై అంజనీపుత్ర సీరియస్

కోట్ల రూపాయల పరువు నష్టం దావాలకు సై!

Date : 28 June 2026 08:22 PM Views : 5309

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది.ఫేక్ పీడీఎఫ్‌లతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నకిలీ పీడీఎఫ్‌లు సృష్టించి వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది.తప్పుడు వార్తలను క్రియేట్ చేయడమే కాకుండా, వాటిని ఫార్వార్డ్ చేసినా, గ్రూపుల్లో షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.కుట్రదారులపై కోట్లాది రూపాయల పరువు నష్టం దావాలు వేసేందుకు లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లు సంస్థ తెలిపింది.అంజనీపుత్ర పారదర్శకతతో నడిచే సంస్థ అని, ఇలాంటి ఫేక్ ప్రచారాలను వినియోగదారులు నమ్మవద్దని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :