వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కేవీ విద్యుత్ లైన్ నిర్వహణ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం (జూన్ 28) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జెండావేంకటాపూర్, గుడిపేట, మామిడిగట్టు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు నేన్నెల ఏఈ తెలిపారు. ఈ మేరకు గ్రామ ప్రజలు, రైతులు సహకరించాలని ఆయన కోరారు.
Reporter
వాస్తవ గమ్యం