Saturday, 01 August 2026 11:41:55 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

*ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు.

Date : 24 July 2026 03:55 PM Views : 140

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : .సిర్పూర్ యూ మండలం మహాగం బాలికల ఆశ్రమ పాఠశాల యందు నూతనంగా స్మార్ బ్లాక్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు ప్రధానోపాధ్యాయులు రాంబాయి చేతులమీదుగా ప్రారంభించారు అనంతరం సర్పంచ్ జనేరావు మాట్లాడుతూ ప్రపంచంలో విద్యార్థులు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ప్రారంభం అనంతరం మాట్లాడుతూ. విద్యార్థులలో దాగి ఉన్న శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించడానికి డిజిటల్ స్కిల్స్ దోహద పడతాయని అన్నారు.నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, దానికి అనుగుణంగా డిజిటల్ స్కిల్స్ నేర్పించడానికి ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పాఠశాలలో విద్యార్థులకు మంచి భోజనం అందించాలని ఆయన కోరారు ఎటువంటి సమస్య ఉన్న తమకు తెల్పాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోసు బాయి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :