Sunday, 02 August 2026 11:20:04 AM
# వాహన తనిఖీలలో అక్రమ మద్యం పట్టివేత. # ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం

​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS

Date : 10 June 2026 01:39 PM Views : 364

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : అభివృద్ధి పేరుతో ఆదివాసీల పోడు పట్టా భూములను తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (TAGS) జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మండిపడ్డారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట గ్రామంలో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి..ఇక్కడ ఎవరూ పోడు వ్యవసాయం చేయడం లేదు, ఎవరికీ పట్టాలు లేవు, హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోలేదు. అంటూ అటవీ, రెవెన్యూ అధికారులు తప్పుడు తీర్మాన పత్రాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా, ఆఫీసుల్లో కూర్చుని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆదివాసీలను ముంచడమేనని.. ఒకవేళ ప్రభుత్వం అన్యాయం చేయాలని చూస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసనలో మాజీ జెడ్పీటీసీ వేలాది సమ్మయ్య, ఉప సర్పంచ్ కుర్సింగ సమ్మయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :