Friday, 31 July 2026 09:08:27 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

*మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం

రైతుల దగ్గరకే మన గ్రోమోర్ కేంద్రం

Date : 30 July 2026 03:00 PM Views : 243

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కోరమాండల్ సంస్థకు చెందిన 'మన గ్రోమోర్' వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి బి వెంకట్ సీఐ రమేష్ స్థానిక సర్పంచ్ కొడప ప్రకాష్ చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రోమోర్ అధికారులు మాట్లాడుతూ. తమ కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, సాంకేతిక సలహాలతో సహా వ్యవసాయానికి అవసరమైన అన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కేంద్రం వల్ల పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులకు సహాయం లభిస్తుందివ్యవసాయ రంగానికి మరింత సాంకేతిక సహకారాన్ని, నాణ్యమైన సేవలను అందించే లక్ష్యంతో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 'మన గ్రోమోర్' వ్యాపార కేంద్రం కొమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో ఈ నూతన కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ భానుప్రకాశ్.మార్కెటింగ్ మేనేజర్ దేవరాజ్ కనక శ్రీనివాస్ (ఎఫ్ఏస్ఎ) సందీప్ సంతోష్ రైతులు తదితరులు పాల్గొన్నారు

Kumram jangu

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: