Sunday, 02 August 2026 04:48:42 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఇట్యాల-గొర్రెగుట్ట బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Date : 14 May 2026 03:16 PM Views : 127

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : దహేగాం మండలంలోని ఇట్యాల నుంచి గొర్రెగుట్ట వరకు ఎంఆర్ఆర్ పథకం కింద రూ.1.35 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారిందని, మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గొర్రెగుట్ట నుంచి కేస్లాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :