Saturday, 01 August 2026 06:09:18 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సారంగపల్లికి బోరు మంజూరు – మంత్రి గడ్డం వివేక్ కి గ్రామస్తుల కృతజ్ఞతలు

Date : 27 June 2026 07:08 PM Views : 230

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామానికి బోరు మంజూరు చేయించిన ఉపాధి కల్పన శాఖ మంత్రి, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి, ప్రజల అవసరాలకు వెంటనే స్పందిస్తూ సేవా భావంతో ముందుకు సాగుతున్న మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి నాయకత్వాన్ని గ్రామస్తులు అభినందించారు. ఆయన చొరవతో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం కలగడం పట్ల సారంగపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు, మండల అధ్యక్షుడు కడారి జీవన్ కుమార్, పట్టణ అధ్యక్షుడు తిరుమల, మండల అధికార ప్రతినిధి (స్పోక్స్ పర్సన్) రాయమల్లు, మాజీ సర్పంచులు కమల మనోహర్ రావు, అసనపల్లి రాజయ్య, వార్డు సభ్యుడు రమేష్, నాయకులు సంతోష్ రావు, తాజుద్దీన్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: